Numbers · chapter 11 · verse 6
Numbers 11:6 in Telugu
ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.
Ee mannaa kaaka maa kannulayeduta maremiyu ledani cheppukoniri.
Numbers 11:6 in English
- King James Version (KJV)
- But now our soul [is] dried away: [there is] nothing at all, beside this manna, [before] our eyes.
- World English Bible (WEB)
- but now we have lost our appetite. There is nothing at all except this manna to look at.”
- American Standard Version (ASV)
- but now our soul is dried away; there is nothing at all save this manna to look upon.
- Bible in Basic English (BBE)
- But now our soul is wasted away; there is nothing at all: we have nothing but this manna before our eyes.
- Darby Translation (DBY)
- and now our soul is dried up: there is nothing at all but the manna before our eyes.
- Webster's Bible (WBS)
- But now our soul [is] dried away; [there is] nothing at all, besides this manna, [before] our eyes.
- Young's Literal Translation (YLT)
- and now our soul [is] dry, there is not anything, save the manna, before our eyes.'
Read in context
- 4వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధి కముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చిమాకెవరు మాంసము పెట్టెదరు?
- 5ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.
- 6ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.
- 7ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.
- 8జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.
Cross references
- Numbers 21:5 సంఖ్యాకాండము 21:5కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.
- 2 Samuel 13:4 2 సమూయేలు 13:4రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోనునా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను.