Numbers · chapter 11 · verse 7
Numbers 11:7 in Telugu
ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.
Aa mannaa kotimeraginjalavale undenu. Choopunaku adi bolamuvale undenu.
Numbers 11:7 in English
- King James Version (KJV)
- And the manna [was] as coriander seed, and the colour thereof as the colour of bdellium.
- World English Bible (WEB)
- The manna was like coriander seed, and it looked like bdellium.
- American Standard Version (ASV)
- And the manna was like coriander seed, and the appearance thereof as the appearance of bdellium.
- Bible in Basic English (BBE)
- Now the manna was like a seed of grain, like small clear drops.
- Darby Translation (DBY)
- And the manna was as coriander seed, and its appearance as the appearance of bdellium.
- Webster's Bible (WBS)
- And the manna [was] as coriander-seed, and the color of it as the color of bdellium.
- Young's Literal Translation (YLT)
- And the manna is as coriander seed, and its aspect as the aspect of bdolach;
Read in context
- 5ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.
- 6ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.
- 7ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.
- 8జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.
- 9రాత్రియందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.
Cross references
- Exodus 16:31 నిర్గమకాండము 16:31ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను.
- Exodus 16:14–15 నిర్గమకాండము 16:14–15పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
- Genesis 2:12 ఆదికాండము 2:12ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.
- Revelation 2:17 ప్రకటన 2:17సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
- 1 Corinthians 1:23–24 1 కొరింథీయులకు 1:23–24అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.