Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 12 · verse 3

Numbers 12:3 in Telugu

యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.

Yehovaa aa maatavinenu. Moshe bhoomi meedanunna vaarandarilo mikkili saatvikudu.

Numbers 12:3 in English

King James Version (KJV)
(Now the man Moses [was] very meek, above all the men which [were] upon the face of the earth.)
World English Bible (WEB)
Now the man Moses was very humble, more than all the men who were on the surface of the earth.
American Standard Version (ASV)
Now the man Moses was very meek, above all the men that were upon the face of the earth.
Bible in Basic English (BBE)
Now the man Moses was more gentle than any other man on earth.
Darby Translation (DBY)
But the man Moses was very meek, above all men that were upon the face of the earth.
Webster's Bible (WBS)
(Now the man Moses [was] very meek, above all the men who [were] upon the face of the earth.)
Young's Literal Translation (YLT)
And the man Moses [is] very humble, more than any of the men who [are] on the face of the ground.

Read in context

  1. 1మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీ నిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.
  2. 2వారుమోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా
  3. 3యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
  4. 4యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా
  5. 5యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను.
Read all of Numbers 12

Cross references

Original words (Hebrew)

Numbers 12:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.