Numbers · chapter 12 · verse 1
Numbers 12:1 in Telugu
మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీ నిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.
Moshe kooshudeshapu streeni pendli chesikoni yundenu ganuka atadu pendlichesikonina aa stree nibatti miryaamu aharonulu ataniki virodhamugaa maatalaadiri.
Numbers 12:1 in English
- King James Version (KJV)
- And Miriam and Aaron spake against Moses because of the Ethiopian woman whom he had married: for he had married an Ethiopian woman.
- World English Bible (WEB)
- Miriam and Aaron spoke against Moses because of the Cushite woman whom he had married; for he had married a Cushite woman.
- American Standard Version (ASV)
- And Miriam and Aaron spake against Moses because of the Cushite woman whom he had married; for he had married a Cushite woman.
- Bible in Basic English (BBE)
- Now Miriam and Aaron said evil against Moses, because of the Cushite woman to whom he was married, for he had taken a Cushite woman as his wife.
- Darby Translation (DBY)
- And Miriam and Aaron spoke against Moses because of the Ethiopian woman whom he had taken; for he had taken a Cushite as wife.
- Webster's Bible (WBS)
- And Miriam and Aaron spoke against Moses because of the Cushite woman whom he had married: for he had married a Cushite woman.
- Young's Literal Translation (YLT)
- And Miriam speaketh — Aaron also — against Moses concerning the circumstance of the Cushite woman whom he had taken: for a Cushite woman he had taken;
Read in context
- 1మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీ నిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.
- 2వారుమోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా
- 3యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
Cross references
- Exodus 2:21 నిర్గమకాండము 2:21మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.
- Genesis 26:34–35 ఆదికాండము 26:34–35ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసికొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.
- Genesis 27:46 ఆదికాండము 27:46మరియు రిబ్కా ఇస్సాకుతో - హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.
- Genesis 24:37 ఆదికాండము 24:37మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు.
- Genesis 24:3 ఆదికాండము 24:3నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక
- Matthew 10:36 మత్తయి 10:36ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.
- Galatians 4:16 గలతీయులకు 4:16నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?
- John 7:5 యోహాను 7:5ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.
- Genesis 34:14–15 ఆదికాండము 34:14–15మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించు కొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె నుండిన యెడల సరి;
- Genesis 28:6–9 ఆదికాండము 28:6–9ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లి పోయెననియు ఏశావు తెలిసికొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
- Genesis 41:45 ఆదికాండము 41:45మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.
- Leviticus 21:14 లేవీయకాండము 21:14విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొన వలెను.
Original words (Hebrew)
- Miriam · H4813מִרְיָם Miryâm
- Aaron · H175אַהֲרוֹן ʼAhărôwn
- spake · H1696דָבַר dâbar
- Moses · H4872מֹשֶׁה Môsheh
- of · H182אוֹדוֹת ʼôwdôwth
- Ethiopian · H3571כּוּשִׁית Kûwshîyth
- woman · H802אִשָּׁה ʼishshâh
- married · H3947לָקַח lâqach
- married · H3947לָקַח lâqach
- Ethiopian · H3571כּוּשִׁית Kûwshîyth
- woman · H802אִשָּׁה ʼishshâh