Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 14 · verse 13

Numbers 14:13 in Telugu

మోషే యెహోవాతో ఇట్లనెనుఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు.

Moshe yehovaato itlanenuaalaagaite aigupteeyulu daanigoorchi vinduru; neevu nee balamucheta ee janamunu aigupteeyulalonundi rappinchitivigadaa; veeru ee deshanivaasulato ee sangati cheppiyunduru.

Numbers 14:13 in English

King James Version (KJV)
And Moses said unto the LORD, Then the Egyptians shall hear [it], (for thou broughtest up this people in thy might from among them;)
World English Bible (WEB)
Moses said to the LORD, “Then the Egyptians will hear it; for you brought up this people in your might from among them.
American Standard Version (ASV)
And Moses said unto Jehovah, Then the Egyptians will hear it; for thou broughtest up this people in thy might from among them;
Bible in Basic English (BBE)
And Moses said to the Lord, Then it will come to the ears of the Egyptians; for by your power you took this people out from among them;
Darby Translation (DBY)
And Moses said to Jehovah, Then the Egyptians will hear it; for in thy might thou broughtest up this people from the midst of them;
Webster's Bible (WBS)
And Moses said to the LORD, Then the Egyptians will hear [it] , (for thou broughtest up this people in thy might from among them;)
Young's Literal Translation (YLT)
And Moses saith unto Jehovah, 'Then have the Egyptians heard! for Thou hast brought up with Thy power this people out of their midst,

Read in context

  1. 11యెహోవాఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక యుందురు?
  2. 12నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా
  3. 13మోషే యెహోవాతో ఇట్లనెనుఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు.
  4. 14యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడ వనియు, నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా.
  5. 15కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు
Read all of Numbers 14

Cross references

Original words (Hebrew)

Numbers 14:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.