Numbers · chapter 15 · verse 23
Numbers 15:23 in Telugu
యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియ బడనియెడల
Yehovaa aajnyaapinchina dinamu modalukoni atupaini mee tarataramulaku yehovaa moshe dvaaraa meeku aajnyaapinchinavaatilo porabaatuna deninainanu meeru cheyakapoyinappudu, adi samaajamunaku teliya badaniyedala
Numbers 15:23 in English
- King James Version (KJV)
- [Even] all that the LORD hath commanded you by the hand of Moses, from the day that the LORD commanded [Moses], and henceforward among your generations;
- World English Bible (WEB)
- even all that the LORD has commanded you by Moses, from the day that the LORD gave commandment and onward throughout your generations—
- American Standard Version (ASV)
- even all that Jehovah hath commanded you by Moses, from the day that Jehovah gave commandment, and onward throughout your generations;
- Bible in Basic English (BBE)
- All the laws which the Lord has given you by the hand of Moses, from the day when the Lord gave them, and ever after from generation to generation;
- Darby Translation (DBY)
- all that Jehovah hath commanded you through Moses, from the day that Jehovah gave commandment, and henceforward throughout your generations;
- Webster's Bible (WBS)
- [Even] all that the LORD hath commanded you by the hand of Moses, from the day that the LORD commanded [Moses] , and henceforward among your generations;
- Young's Literal Translation (YLT)
- the whole that Jehovah hath charged upon you by the hand of Moses, from the day that Jehovah hath commanded, and henceforth, to your generations,
Read in context
- 21మీ తరతరములకు మీ మొదటి పిండిముద్దలోనుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.
- 22యెహోవా మోషేతో చెప్పిన యీ ఆజ్ఞలన్నిటిలో, అనగా
- 23యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియ బడనియెడల
- 24సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధిచొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచ వలెను.
- 25యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును, అనగా యెహో వాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను.