Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 16 · verse 11

Numbers 16:11 in Telugu

ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజ మును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.

Indu nimittamu neevunu nee samastasamaaja munu yehovaaku virodhamugaa pogaiyunnaaru. Aharonu evadu? Ataniki virodhamugaa meeru sanuganela anenu.

Numbers 16:11 in English

King James Version (KJV)
For which cause [both] thou and all thy company [are] gathered together against the LORD: and what [is] Aaron, that ye murmur against him?
World English Bible (WEB)
Therefore you and all your company have gathered together against the LORD! What is Aaron that you complain against him?”
American Standard Version (ASV)
Therefore thou and all thy company are gathered together against Jehovah: and Aaron, what is he that ye murmur against him?
Bible in Basic English (BBE)
So you and all your band have come together against the Lord; and Aaron, who is he, that you are crying out against him?
Darby Translation (DBY)
For which cause thou and all thy band are banded together against Jehovah; and Aaron, who is he that ye murmur against him?
Webster's Bible (WBS)
For which cause [both] thou and all thy company [are] assembled against the LORD: and what [is] Aaron, that ye murmur against him?
Young's Literal Translation (YLT)
Therefore, thou and all thy company who are met [are] against Jehovah; and Aaron, what [is] he, that ye murmur against him?'

Read in context

  1. 9తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా?
  2. 10ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.
  3. 11ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజ మును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.
  4. 12అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను.
  5. 13అయితే వారుమేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంప వలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా?
Read all of Numbers 16

Cross references

Original words (Hebrew)

Numbers 16:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.