Numbers · chapter 16 · verse 12
Numbers 16:12 in Telugu
అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను.
Appudu moshe eleeyaabu kumaarulaina daataanu abeeraamulanu piluvanampinchenu.
Numbers 16:12 in English
- King James Version (KJV)
- And Moses sent to call Dathan and Abiram, the sons of Eliab: which said, We will not come up:
- World English Bible (WEB)
- Moses sent to call Dathan and Abiram, the sons of Eliab; and they said, “We won’t come up!
- American Standard Version (ASV)
- And Moses sent to call Dathan and Abiram, the sons of Eliab; and they said, We will not come up:
- Bible in Basic English (BBE)
- Then Moses sent for Dathan and Abiram, the sons of Eliab: and they said, We will not come up:
- Darby Translation (DBY)
- And Moses sent to call Dathan and Abiram, the sons of Eliab; but they said, We will not come up!
- Webster's Bible (WBS)
- And Moses sent to call Dathan and Abiram, the sons of Eliab: who said, We will not come up:
- Young's Literal Translation (YLT)
- And Moses sendeth to call for Dathan and for Abiram sons of Eliab, and they say, 'We do not come up;
Read in context
- 10ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.
- 11ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజ మును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.
- 12అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను.
- 13అయితే వారుమేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంప వలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా?
- 14అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి.
Cross references
- Isaiah 3:5 యెషయా 3:5ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.
- Proverbs 29:9 సామెతలు 29:9జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.
- 1 Peter 2:13–14 1 పేతురు 2:13–14మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుట కును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంప బడినవారనియు వారికి లోబడియుండుడి.
- Jude 1:8 యూదా 1:8అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.