Numbers · chapter 16 · verse 45
Numbers 16:45 in Telugu
క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి.
Kshanamulo nenu vaarini nashimpajeyudunani mosheku selaviyyagaa vaaru saagilapadiri.
Numbers 16:45 in English
- King James Version (KJV)
- Get you up from among this congregation, that I may consume them as in a moment. And they fell upon their faces.
- World English Bible (WEB)
- “Get away from among this congregation, that I may consume them in a moment!” They fell on their faces.
- American Standard Version (ASV)
- Get you up from among this congregation, that I may consume them in a moment. And they fell upon their faces.
- Bible in Basic English (BBE)
- Come out from among this people, so that I may send sudden destruction on them. And they went down on their faces.
- Darby Translation (DBY)
- Get you up from the midst of this assembly, and I will consume them in a moment. And they fell on their faces.
- Webster's Bible (WBS)
- Remove from among this congregation, that I may consume them as in a moment. And they fell upon their faces.
- Young's Literal Translation (YLT)
- 'Get you up from the midst of this company, and I consume them in a moment;' and they fall on their faces,
Read in context
- 43మోషే అహ రోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా
- 44యెహోవామీరు ఈ సమాజము మధ్యనుండి తొలగి పోవుడి,
- 45క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి.
- 46అప్పుడు మోషేనీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా
- 47మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.
Cross references
- Numbers 16:21–22 సంఖ్యాకాండము 16:21–22క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడిసమస్త శరీరాత్మలకు దేవుడ వైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడు కొనిరి.
- Numbers 16:24 సంఖ్యాకాండము 16:24కోరహు దాతాను అబీరాములయొక్క నివాస ముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.
- Numbers 16:26 సంఖ్యాకాండము 16:26అతడుఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగి పోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.
- Matthew 26:39 మత్తయి 26:39కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.
- Numbers 20:6 సంఖ్యాకాండము 20:6అప్పుడు మోషే అహరో నులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను.
- 1 Chronicles 21:16 1 దినవృత్తాంతములు 21:16దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యా కాశముల మధ్యను నిలుచుచు, వరదీసిన కత్తిచేత పట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా