Numbers · chapter 16 · verse 24
Numbers 16:24 in Telugu
కోరహు దాతాను అబీరాములయొక్క నివాస ముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.
Korahu daataanu abeeraamulayokka nivaasa mula chuttupatlanundi tolagipovudani janasamaajamuto cheppumu.
Numbers 16:24 in English
- King James Version (KJV)
- Speak unto the congregation, saying, Get you up from about the tabernacle of Korah, Dathan, and Abiram.
- World English Bible (WEB)
- “Speak to the congregation, saying, ‘Get away from around the tent of Korah, Dathan, and Abiram!’”
- American Standard Version (ASV)
- Speak unto the congregation, saying, Get you up from about the tabernacle of Korah, Dathan, and Abiram.
- Bible in Basic English (BBE)
- Say to the people, Come away from the tent of Korah Dathan, and Abiram.
- Darby Translation (DBY)
- Speak unto the assembly, saying, Get you up from about the habitation of Korah, Dathan, and Abiram.
- Webster's Bible (WBS)
- Speak to the congregation, saying, Withdraw yourselves from about the tabernacle of Korah, Dathan, and Abiram.
- Young's Literal Translation (YLT)
- 'Speak unto the company, saying, Go ye up from round about the tabernacle of Korah, Dathan, and Abiram.'
Read in context
- 22వారు సాగిలపడిసమస్త శరీరాత్మలకు దేవుడ వైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడు కొనిరి.
- 23అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
- 24కోరహు దాతాను అబీరాములయొక్క నివాస ముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.
- 25అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.
- 26అతడుఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగి పోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.