Numbers · chapter 16 · verse 50
Numbers 16:50 in Telugu
ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను.
Aa tegulu aaginappudu aharonu pratyakshapu gudaaramuyokka dvaaramu daggaranunna moshe yoddaku tirigi vachchenu.
Numbers 16:50 in English
- King James Version (KJV)
- And Aaron returned unto Moses unto the door of the tabernacle of the congregation: and the plague was stayed.
- World English Bible (WEB)
- Aaron returned to Moses to the door of the Tent of Meeting, and the plague was stopped.
- American Standard Version (ASV)
- And Aaron returned unto Moses unto the door of the tent of meeting: and the plague was stayed.
- Bible in Basic English (BBE)
- Then Aaron went back to Moses to the door of the Tent of meeting: and the disease came to a stop.
- Darby Translation (DBY)
- And Aaron returned to Moses to the entrance of the tent of meeting; and the plague was stayed.
- Webster's Bible (WBS)
- And Aaron returned to Moses at the door of the tabernacle of the congregation: and the plague was stayed.
- Young's Literal Translation (YLT)
- and Aaron turneth back unto Moses, unto the opening of the tent of meeting, and the plague hath been restrained.
Read in context
- 48అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను.
- 49కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి.
- 50ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను.
Cross references
- Numbers 16:43 సంఖ్యాకాండము 16:43మోషే అహ రోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా
- 1 Chronicles 21:26–30 1 దినవృత్తాంతములు 21:26–30పిమ్మటదావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి. దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని అచ్చటనే బలి అర్పించెను మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను. దావీదు యెహోవాదూత పట్టుకొనిన కత్తికి భయపడినవాడై దేవునియొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ల లేకుండెను.