Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 17 · verse 7

Numbers 17:7 in Telugu

మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్ని ధిని ఉంచెను.

Moshe vaari karralanu saakshyapu gudaaramulo yehovaa sanni dhini unchenu.

Numbers 17:7 in English

King James Version (KJV)
And Moses laid up the rods before the LORD in the tabernacle of witness.
World English Bible (WEB)
Moses laid up the rods before the LORD in the Tent of the Testimony.
American Standard Version (ASV)
And Moses laid up the rods before Jehovah in the tent of the testimony.
Bible in Basic English (BBE)
And Moses put the rods before the Lord in the Tent of witness.
Darby Translation (DBY)
And Moses laid the staves before Jehovah in the tent of the testimony.
Webster's Bible (WBS)
And Moses laid the rods before the LORD in the tabernacle of witness.
Young's Literal Translation (YLT)
and Moses placeth the rods before Jehovah, in the tent of the testimony.

Read in context

  1. 5అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కఱ్ఱ చిగిరించును. ఇశ్రా యేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును.
  2. 6కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరు తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కఱ్ఱ చొప్పున పండ్రెండు కఱ్ఱలను అతనికిచ్చిరి; అహరోను కఱ్ఱయు వారి కఱ్ఱల మధ్యనుండెను.
  3. 7మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్ని ధిని ఉంచెను.
  4. 8మరునాడు మోషే సాక్ష్యపు గుడారము లోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను.
  5. 9మోషే యెహోవా సన్నిధినుండి ఆ కఱ్ఱలన్నిటిని ఇశ్రాయేలీయులందరి యెదుటికి తేగా వారు వాటిని చూచి యొక్కొక్కడు ఎవరి కఱ్ఱను వారు తీసికొనిరి.
Read all of Numbers 17

Cross references

Original words (Hebrew)

Numbers 17:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.