Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 18 · verse 14

Numbers 18:14 in Telugu

ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును.

Ishraayeleeyulalo meedu kattabadina prati vastuvu needagunu.

Numbers 18:14 in English

King James Version (KJV)
Every thing devoted in Israel shall be thine.
World English Bible (WEB)
“Everything devoted in Israel shall be yours.
American Standard Version (ASV)
Everything devoted in Israel shall be thine.
Bible in Basic English (BBE)
Everything given by oath to the Lord in Israel is to be yours.
Darby Translation (DBY)
Every devoted thing in Israel shall be thine.
Webster's Bible (WBS)
Every thing devoted in Israel shall be thine.
Young's Literal Translation (YLT)
every devoted thing in Israel is thine,

Read in context

  1. 12వారు యెహో వాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్త మైనదంతయు నీకిచ్చితిని.
  2. 13వారు తమ దేశపు పంటలన్ని టిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తిన వచ్చును.
  3. 14ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును.
  4. 15మనుష్యులలోనిదేమి జంతువులలోని దేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను.
  5. 16అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణ మునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు.
Read all of Numbers 18

Cross references

Original words (Hebrew)

Numbers 18:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.