Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 18 · verse 29

Numbers 18:29 in Telugu

మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను.

Meekiyyabadu vaatannitilo prashastamaina daanilonundi yehovaaku pratishthinchu prati arpanamunu, anagaa daani pratishthitabhaagamunu daanilonundi pratishthimpavalenu.

Numbers 18:29 in English

King James Version (KJV)
Out of all your gifts ye shall offer every heave offering of the LORD, of all the best thereof, [even] the hallowed part thereof out of it.
World English Bible (WEB)
Out of all your gifts, you shall offer every wave offering to the LORD, of all its best parts, even the holy part of it.’
American Standard Version (ASV)
Out of all your gifts ye shall offer every heave-offering of Jehovah, of all the best thereof, even the hallowed part thereof out of it.
Bible in Basic English (BBE)
From everything given to you, let the best of it, the holy part of it, be offered as a lifted offering to the Lord.
Darby Translation (DBY)
Out of all that is given you ye shall offer the whole heave-offering of Jehovah, — of all the best thereof the hallowed part thereof.
Webster's Bible (WBS)
Out of all your gifts ye shall offer every heave-offering of the LORD, of all the best of it, [even] its hallowed part out of it.
Young's Literal Translation (YLT)
out of all your gifts ye do lift up the whole heave-offering of Jehovah; out of all its fat, — its hallowed part — out of it.

Read in context

  1. 27మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను.
  2. 28అట్లు మీరు ఇశ్రాయేలీ యులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింప వలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజ కుడైన అహరోనుకు ఇయ్యవలెను.
  3. 29మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను.
  4. 30మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగ మును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను.
  5. 31మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము.
Read all of Numbers 18

Original words (Hebrew)

Numbers 18:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.