Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 2 · verse 22

Numbers 2:22 in Telugu

అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.

Atani sameepamuna benyaameenu gotramundavalenu. Gidyonee kumaarudaina abeedaanu benyaameenu kumaarulaku pradhaanudu.

Numbers 2:22 in English

King James Version (KJV)
Then the tribe of Benjamin: and the captain of the sons of Benjamin [shall be] Abidan the son of Gideoni.
World English Bible (WEB)
“The tribe of Benjamin: the prince of the children of Benjamin shall be Abidan the son of Gideoni.
American Standard Version (ASV)
And the tribe of Benjamin: and the prince of the children of Benjamin shall be Abidan the son of Gideoni.
Bible in Basic English (BBE)
Then the tribe of Benjamin, with Abidan, the son of Gideoni, as their chief.
Darby Translation (DBY)
And [with them shall be] the tribe of Benjamin; and the prince of the sons of Benjamin shall be Abidan the son of Gideoni;
Webster's Bible (WBS)
Then the tribe of Benjamin: and the captain of the sons of Benjamin [shall be] Abidan the son of Gideoni.
Young's Literal Translation (YLT)
And the tribe of Benjamin; and the prince of the sons of Benjamin [is] Abidan son of Gideoni;

Read in context

  1. 20అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీ యేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.
  2. 21అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది.
  3. 22అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.
  4. 23అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.
  5. 24ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.
Read all of Numbers 2

Cross references

Original words (Hebrew)

Numbers 2:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.