Numbers · chapter 2 · verse 23
Numbers 2:23 in Telugu
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.
Atani sena, anagaa atani vaarilo lekkimpabadinavaaru muppadi yayiduvela naalugu vandalamandi.
Numbers 2:23 in English
- King James Version (KJV)
- And his host, and those that were numbered of them, [were] thirty and five thousand and four hundred.
- World English Bible (WEB)
- His army, and those who were counted of them, were thirty-five thousand four hundred.
- American Standard Version (ASV)
- And his host, and those that were numbered of them, were thirty and five thousand and four hundred.
- Bible in Basic English (BBE)
- The number of his army was thirty-five thousand, four hundred.
- Darby Translation (DBY)
- and his host, even those that were numbered of them, thirty-five thousand four hundred.
- Webster's Bible (WBS)
- And his host, and those that were numbered of them, [were] thirty and five thousand and four hundred.
- Young's Literal Translation (YLT)
- and his host, and their numbered ones, [are] five and thirty thousand and four hundred.
Read in context
- 21అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది.
- 22అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.
- 23అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.
- 24ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.
- 25దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.