Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 2 · verse 33

Numbers 2:33 in Telugu

అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రా యేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.

Ayite yehovaa mosheku aajnyaapinchinatlu leveeyulu ishraa yeleeyulalo tammunu lekkinchukonaledu.

Numbers 2:33 in English

King James Version (KJV)
But the Levites were not numbered among the children of Israel; as the LORD commanded Moses.
World English Bible (WEB)
But the Levites were not counted among the children of Israel, as the LORD commanded Moses.
American Standard Version (ASV)
But the Levites were not numbered among the children of Israel; as Jehovah commanded Moses.
Bible in Basic English (BBE)
But the Levites were not numbered among the children of Israel, as the Lord said to Moses.
Darby Translation (DBY)
But the Levites were not numbered among the children of Israel; as Jehovah had commanded Moses.
Webster's Bible (WBS)
But the Levites were not numbered among the children of Israel; as the LORD commanded Moses.
Young's Literal Translation (YLT)
And the Levites have not numbered themselves in the midst of the sons of Israel, as Jehovah hath commanded Moses.

Read in context

  1. 31దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
  2. 32వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.
  3. 33అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రా యేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.
  4. 34అట్లు ఇశ్రా యేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్త మును చేసిరి. అట్లు వారు తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచు నుండిరి.
Read all of Numbers 2

Cross references

Original words (Hebrew)

Numbers 2:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.