Numbers · chapter 2 · verse 31
Numbers 2:31 in Telugu
దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
Daanu paalemulo lekkimpabadinavaarandaru laksha yebadiyeduvela aaruvandalamandi. Vaaru tama dhvajamula prakaaramu kadapati gumpulo nadavavalenu.
Numbers 2:31 in English
- King James Version (KJV)
- All they that were numbered in the camp of Dan [were] an hundred thousand and fifty and seven thousand and six hundred. They shall go hindmost with their standards.
- World English Bible (WEB)
- “All who were counted of the camp of Dan were one hundred fifty-seven thousand six hundred. They shall set out last by their standards.”
- American Standard Version (ASV)
- All that were numbered of the camp of Dan were a hundred thousand and fifty and seven thousand and six hundred. They shall set forth hindmost by their standards.
- Bible in Basic English (BBE)
- The number of all the armies in the tents of Dan was a hundred and fifty-seven thousand, six hundred. They will go forward last, by their flags.
- Darby Translation (DBY)
- All that were numbered of the camp of Dan were a hundred and fifty-seven thousand six hundred. They shall set forth last according to their standards.
- Webster's Bible (WBS)
- All they that were numbered in the camp of Dan [were] a hundred thousand and fifty and seven thousand and six hundred: they shall go hindmost with their standards.
- Young's Literal Translation (YLT)
- All those numbered of the camp of Dan [are] a hundred thousand, and seven and fifty thousand, and six hundred; at the rear they journey, by their standards.
Read in context
- 29అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.
- 30అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.
- 31దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
- 32వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.
- 33అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రా యేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.
Cross references
- Numbers 10:25 సంఖ్యాకాండము 10:25దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి
- Numbers 2:16 సంఖ్యాకాండము 2:16రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.
- Numbers 2:24 సంఖ్యాకాండము 2:24ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.
- Numbers 2:9 సంఖ్యాకాండము 2:9యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారు వేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
Original words (Hebrew)
- numbered · H6485פָּקַד pâqad
- camp · H4264מַחֲנֶה machăneh
- Dan · H1835דָּן Dân
- hundred · H3967מֵאָה mêʼâh
- thousand · H505אֶלֶף ʼeleph
- fifty · H2572חֲמִשִּׁים chămishshîym
- seven · H7651שֶׁבַע shebaʻ
- thousand · H505אֶלֶף ʼeleph
- six · H8337שֵׁשׁ shêsh
- hundred · H3967מֵאָה mêʼâh
- go · H5265נָסַע nâçaʻ
- hindmost · H314אַחֲרוֹן ʼachărôwn
- standards · H1714דֶּגֶל degel