Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 20 · verse 13

Numbers 20:13 in Telugu

అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.

Avi mereebaa jalamanabadenu; elayanagaa ishraayeleeyulu yehovaato vaadinchinappudu aayana vaari madhyanu tannu parishuddhaparachukonenu.

Numbers 20:13 in English

King James Version (KJV)
This [ is] the water of Meribah; because the children of Israel strove with the LORD, and he was sanctified in them.
World English Bible (WEB)
These are the waters of Meribah; because the children of Israel strove with the LORD, and he was sanctified in them.
American Standard Version (ASV)
These are the waters of Meribah; because the children of Israel strove with Jehovah, and he was sanctified in them.
Bible in Basic English (BBE)
These are the waters of Meribah; because the children of Israel went against the Lord, and they saw that he was holy among them.
Darby Translation (DBY)
These are the waters of Meribah, where the children of Israel contended with Jehovah, and he hallowed himself in them.
Webster's Bible (WBS)
This [is] the water of Meribah; because the children of Israel strove with the LORD, and he was sanctified in them.
Young's Literal Translation (YLT)
These [are] waters of Meribah, because the sons of Israel have 'striven' with Jehovah, and He is sanctified upon them.

Read in context

  1. 11అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.
  2. 12అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.
  3. 13అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.
  4. 14మోషే కాదేషునుండి ఎదోము రాజునొద్దకు దూత లను పంపినీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగున దేమనగామాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది;
  5. 15మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి; మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితివిు; ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి.
Read all of Numbers 20

Cross references

Original words (Hebrew)

Numbers 20:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.