Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 95 · verse 8

Psalm 95:8 in Telugu

అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి.

Aranyamandu mereebaayodda meeru kathinaparachukoni natlu massaadinamandu meeru kathinaparachukoninatlu mee hrudayamulanu kathinaparachukonakudi.

Psalm 95:8 in English

King James Version (KJV)
Harden not your heart, as in the provocation, [and] as [in] the day of temptation in the wilderness:
World English Bible (WEB)
Don’t harden your heart, as at Meribah, as in the day of Massah in the wilderness,
American Standard Version (ASV)
Harden not your heart, as at Meribah, As in the day of Massah in the wilderness;
Bible in Basic English (BBE)
Let not your hearts be hard, as at Meribah, as in the day of Massah in the waste land;
Darby Translation (DBY)
Harden not your heart, as at Meribah, as [in] the day of Massah, in the wilderness;
Webster's Bible (WBS)
Harden not your heart, as in the provocation, [and] as [in] the day of temptation in the wilderness:
Young's Literal Translation (YLT)
Harden not your heart as [in] Meribah, As [in] the day of Massah in the wilderness,

Read in context

  1. 6ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.
  2. 7రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
  3. 8అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
  4. 9అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి
  5. 10నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.
Read all of Psalm 95

Cross references

Original words (Hebrew)

Psalm 95:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.