Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 20 · verse 18

Numbers 20:18 in Telugu

ఎదోమీ యులు నీవు నా దేశములో బడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా

Edomee yulu neevu naa deshamulo badi vellakoodadu; nenu khadgamuto neeku edurugaa vachchedanu sumee ani atanito cheppagaa

Numbers 20:18 in English

King James Version (KJV)
And Edom said unto him, Thou shalt not pass by me, lest I come out against thee with the sword.
World English Bible (WEB)
Edom said to him, “You shall not pass through me, lest I come out with the sword against you.”
American Standard Version (ASV)
And Edom said unto him, Thou shalt not pass through me, lest I come out with the sword against thee.
Bible in Basic English (BBE)
And Edom said, You are not to go through my land, for if you do I will come out against you with the sword.
Darby Translation (DBY)
But Edom said to him, Thou shalt not pass by me, lest I come out against thee with the sword.
Webster's Bible (WBS)
And Edom said to him, Thou shalt not pass by me, lest I come out against thee with the sword.
Young's Literal Translation (YLT)
And Edom saith unto him, 'Thou dost not pass over through me, lest with sword I come out to meet thee.'

Read in context

  1. 16మేము యెహోవాకు మొఱ పెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము.
  2. 17మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము; పొలములలో బడియైనను ద్రాక్షతోటలలో బడియైనను వెళ్లము; బావుల నీళ్లు త్రాగము; రాజ మార్గమున నడిచిపోయెదము. నీ పొలిమేరలను దాటువరకు కుడివైపునకైనను ఎడమవైపున కైనను తిరుగకుండ పోయెదమని చెప్పించెను.
  3. 18ఎదోమీ యులు నీవు నా దేశములో బడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా
  4. 19ఇశ్రాయేలీయులుమేము రాజమార్గముననే వెళ్లెదము; నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమి లేదు, కాలినడకనే దాటిపోవుదును; అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడునీవు రానేకూడదనెను.
  5. 20అంతట ఎదోము బహు జనముతోను మహా బలముతోను బయలుదేరి వారి కెదురుగా వచ్చెను.
Read all of Numbers 20

Original words (Hebrew)

Numbers 20:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.