Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 21 · verse 6

Numbers 21:6 in Telugu

అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.

Anduku yehovaa prajalaloniki taapa karamulaina sarpamulanu pampenu; avi prajalanu karuvagaa ishraayeleeyulalo anekulu chanipoyiri.

Numbers 21:6 in English

King James Version (KJV)
And the LORD sent fiery serpents among the people, and they bit the people; and much people of Israel died.
World English Bible (WEB)
The LORD sent venomous snakes among the people, and they bit the people. Many people of Israel died.
American Standard Version (ASV)
And Jehovah sent fiery serpents among the people, and they bit the people; and much people of Israel died.
Bible in Basic English (BBE)
Then the Lord sent poison-snakes among the people; and their bites were a cause of death to numbers of the people of Israel.
Darby Translation (DBY)
Then Jehovah sent fiery serpents among the people, which bit the people; and much people of Israel died.
Webster's Bible (WBS)
And the LORD sent fiery serpents among the people, and they bit the people; and many people of Israel died.
Young's Literal Translation (YLT)
And Jehovah sendeth among the people the burning serpents, and they bite the people, and much people of Israel die;

Read in context

  1. 4వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.
  2. 5కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.
  3. 6అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.
  4. 7కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చిమేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.
  5. 8మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవానీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.
Read all of Numbers 21

Cross references

Original words (Hebrew)

Numbers 21:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.