Numbers · chapter 23 · verse 15
Numbers 23:15 in Telugu
అతడునీవు ఇక్కడ నీ దహనబలియొద్ద నిలిచియుండుము; నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా,
Ataduneevu ikkada nee dahanabaliyodda nilichiyundumu; nenu akkada yehovaanu edurkondunani baalaakuto cheppagaa,
Numbers 23:15 in English
- King James Version (KJV)
- And he said unto Balak, Stand here by thy burnt offering, while I meet [the Lord] yonder.
- World English Bible (WEB)
- He said to Balak, “Stand here by your burnt offering, while I meet God over there.”
- American Standard Version (ASV)
- And he said unto Balak, Stand here by thy burnt-offering, while I meet [Jehovah] yonder.
- Bible in Basic English (BBE)
- Then he said to Balak, Take your place here by your burned offering, while I go over there to the Lord.
- Darby Translation (DBY)
- And [Balaam] said to Balak, Stand here by thy burnt-offering, and I will go to meet yonder.
- Webster's Bible (WBS)
- And he said to Balak, Stand here by thy burnt-offering, while I meet [the LORD] yonder.
- Young's Literal Translation (YLT)
- And he saith unto Balak, 'Station thyself here by thy burnt-offering, and I — I meet [Him] there;'
Read in context
- 13అప్పుడు బాలాకుదయచేసి నాతోకూడ మరియొక చోటికి రమ్ము. అక్కడనుండి వారిని చూడవచ్చును; వారి చివరమాత్రమే కనబడును గాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి
- 14పిస్గా కొన నున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.
- 15అతడునీవు ఇక్కడ నీ దహనబలియొద్ద నిలిచియుండుము; నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా,
- 16యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచినీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను.
- 17అతడు బాలాకు నొద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలియొద్ద నిలిచియుండెను. మోయాబు అధికారులును అతనియొద్ద నుండిరి. బాలాకు యెహోవా యేమి చెప్పెనని అడుగగా
Cross references
- Numbers 23:3 సంఖ్యాకాండము 23:3మరియు బిలాము బాలాకుతోబలిపీఠము మీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్టయెక్కెను.
- Numbers 22:8 సంఖ్యాకాండము 22:8అతడు వారితోయీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బసచేసిరి.