Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 23 · verse 8

Numbers 23:8 in Telugu

ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.

Emani shapimpagalanu? Devudu shapimpalede emani bhayapettagalanu? Devudu bhayapettalede.

Numbers 23:8 in English

King James Version (KJV)
How shall I curse, whom God hath not cursed? or how shall I defy, [whom] the LORD hath not defied?
World English Bible (WEB)
How shall I curse whom God has not cursed? How shall I defy whom the LORD has not defied?
American Standard Version (ASV)
How shall I curse, whom God hath not cursed? And how shall I defy, whom Jehovah hath not defied?
Bible in Basic English (BBE)
How may I put curses on him who is not cursed by God? how may I be angry with him with whom the Lord is not angry?
Darby Translation (DBY)
How shall I curse whom God hath not cursed? or how shall I denounce whom Jehovah doth not denounce?
Webster's Bible (WBS)
How shall I curse, whom God hath not cursed? or how shall I defy, [whom] the LORD hath not defied?
Young's Literal Translation (YLT)
What — do I pierce? — God hath not pierced! And what — am I indignant? — Jehovah hath not been indignant!

Read in context

  1. 6అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచియుండెను.
  2. 7అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకుతూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించిరమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.
  3. 8ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.
  4. 9మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను కొండలనుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు.
  5. 10యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.
Read all of Numbers 23

Cross references

Original words (Hebrew)

Numbers 23:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.