Numbers · chapter 24 · verse 12
Numbers 24:12 in Telugu
అందుకు బిలాము బాలాకుతోబాలాకు తన ఇంటెడు వెండి బంగారము లను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను.
Anduku bilaamu baalaakutobaalaaku tana intedu vendi bangaaramu lanu naakichchinanu naa yishtamu choppuna melainanu keedainanu cheyutaku yehovaa selavichchina maatanu meeralenu.
Numbers 24:12 in English
- King James Version (KJV)
- And Balaam said unto Balak, Spake I not also to thy messengers which thou sentest unto me, saying,
- World English Bible (WEB)
- Balaam said to Balak, “Didn’t I also tell your messengers whom you sent to me, saying,
- American Standard Version (ASV)
- And Balaam said unto Balak, Spake I not also to thy messengers that thou sentest unto me, saying,
- Bible in Basic English (BBE)
- Then Balaam said to Balak, Did I not say to the men you sent to me,
- Darby Translation (DBY)
- And Balaam said to Balak, Did I not also speak to thy messengers whom thou sentest to me, saying,
- Webster's Bible (WBS)
- And Balaam said to Balak, Did I not speak also to thy messengers whom thou sentest to me, saying,
- Young's Literal Translation (YLT)
- And Balaam saith unto Balak, 'Did I not also unto thy messengers whom thou hast sent unto me, speak, saying,
Read in context
- 10అప్పుడు బాలాకు కోపము బిలాముమీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతోనా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము.
- 11నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితినిగాని యెహోవా నీవు ఘనత పొందకుండ ఆటంకపరచెననెను.
- 12అందుకు బిలాము బాలాకుతోబాలాకు తన ఇంటెడు వెండి బంగారము లను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను.
- 13యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నాయొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా?
- 14చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి
Cross references
- Numbers 22:18 సంఖ్యాకాండము 22:18అందుకు బిలాముబాలాకు తన యింటెడు వెండి బంగా రములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను.
- Numbers 22:38 సంఖ్యాకాండము 22:38అందుకు బిలాముఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను.