Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 24 · verse 18

Numbers 24:18 in Telugu

ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇశ్రాయేలు పరాక్రమమొందును.

Edomunu sheyeerunu ishraayeluku shatruvulu vaaru svaadheenaparachabaduduru ishraayelu paraakramamondunu.

Numbers 24:18 in English

King James Version (KJV)
And Edom shall be a possession, Seir also shall be a possession for his enemies; and Israel shall do valiantly.
World English Bible (WEB)
Edom shall be a possession. Seir, his enemy, also shall be a possession, while Israel does valiantly.
American Standard Version (ASV)
And Edom shall be a possession, Seir also shall be a possession, [who were] his enemies; While Israel doeth valiantly.
Bible in Basic English (BBE)
Edom will be his heritage, and he will put an end to the last of the people of Seir.
Darby Translation (DBY)
And Edom shall be a possession, and Seir a possession, — they, his enemies; but Israel will do valiantly.
Webster's Bible (WBS)
And Edom shall be a possession, Seir also shall be a possession for his enemies; and Israel shall do valiantly.
Young's Literal Translation (YLT)
And Edom hath been a possession, And Seir hath been a possession, [for] its enemies, And Israel is doing valiantly;

Read in context

  1. 16దేవవాక్కులను వినిన వాని వార్త మహాన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.
  2. 17ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.
  3. 18ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇశ్రాయేలు పరాక్రమమొందును.
  4. 19యాకోబు సంతానమున యేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.
  5. 20మరియు అతడు అమాలేకీయులవైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే.
Read all of Numbers 24

Cross references

Original words (Hebrew)

Numbers 24:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.