Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 24 · verse 19

Numbers 24:19 in Telugu

యాకోబు సంతానమున యేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.

Yaakobu santaanamuna yelika puttunu. Atadu pattanamuloni sheshamunu nashimpajeyunu.

Numbers 24:19 in English

King James Version (KJV)
Out of Jacob shall come he that shall have dominion, and shall destroy him that remaineth of the city.
World English Bible (WEB)
Out of Jacob shall one have dominion, and shall destroy the remnant from the city.”
American Standard Version (ASV)
And out of Jacob shall one have dominion, And shall destroy the remnant from the city.
Bible in Basic English (BBE)
And Israel will go on in strength, and Jacob will have rule over his haters.
Darby Translation (DBY)
And one out of Jacob shall have dominion, and will destroy out of the city what remaineth.
Webster's Bible (WBS)
Out of Jacob shall come he that shall have dominion, and shall destroy him that remaineth of the city.
Young's Literal Translation (YLT)
And [one] doth rule out of Jacob, And hath destroyed a remnant from Ar.'

Read in context

  1. 17ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.
  2. 18ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇశ్రాయేలు పరాక్రమమొందును.
  3. 19యాకోబు సంతానమున యేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.
  4. 20మరియు అతడు అమాలేకీయులవైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే.
  5. 21మరియు అతడు కేనీయులవైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనెను నీ నివాసస్థలము దుర్గమమైనది. నీ గూడు కొండమీద కట్టబడియున్నది.
Read all of Numbers 24

Cross references

Original words (Hebrew)

Numbers 24:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.