Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 25 · verse 12

Numbers 25:12 in Telugu

కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.

Kaabatti neevu atanito itlanumu atanito nenu naa samaadhaana nibandhananu cheyuchunnaanu.

Numbers 25:12 in English

King James Version (KJV)
Wherefore say, Behold, I give unto him my covenant of peace:
World English Bible (WEB)
Therefore say, ‘Behold, I give to him my covenant of peace.
American Standard Version (ASV)
Wherefore say, Behold, I give unto him my covenant of peace:
Bible in Basic English (BBE)
So say to them that I will make with him an agreement of peace:
Darby Translation (DBY)
Therefore say, Behold, I give unto him my covenant of peace!
Webster's Bible (WBS)
Wherefore say, Behold, I give to him my covenant of peace.
Young's Literal Translation (YLT)
'Therefore say, Lo, I am giving to him My covenant of peace,

Read in context

  1. 10అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుయాజకుడైన అహరోను మనుమ డును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,
  2. 11వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.
  3. 12కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.
  4. 13అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రా యేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.
  5. 14చంప బడిన వాని పేరు జిమీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.
Read all of Numbers 25

Cross references

Original words (Hebrew)

Numbers 25:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.