Numbers · chapter 26 · verse 14
Numbers 26:14 in Telugu
ఇవి షిమ్యోనీయుల వంశ ములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.
Ivi shimyoneeyula vansha mulu. Vaaru iruvadirenduvela renduvandala mandi.
Numbers 26:14 in English
- King James Version (KJV)
- These [are] the families of the Simeonites, twenty and two thousand and two hundred.
- World English Bible (WEB)
- These are the families of the Simeonites, twenty-two thousand two hundred.
- American Standard Version (ASV)
- These are the families of the Simeonites, twenty and two thousand and two hundred.
- Bible in Basic English (BBE)
- These are the families of the Simeonites, twenty-two thousand, two hundred.
- Darby Translation (DBY)
- These are the families of the Simeonites, twenty-two thousand two hundred.
- Webster's Bible (WBS)
- These [are] the families of the Simeonites, twenty and two thousand and two hundred.
- Young's Literal Translation (YLT)
- These [are] families of the Simeonite, two and twenty thousand and two hundred.
Read in context
- 12షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీ యులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు;
- 13జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీ యులు షావూలు వంశస్థులు.
- 14ఇవి షిమ్యోనీయుల వంశ ములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.
- 15గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు,
- 16ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీ యులు ఏరీ వంశస్థులు;
Cross references
- Numbers 2:12–13 సంఖ్యాకాండము 2:12–13అతని సమీపమున షిమ్యోను గోత్రి కులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీ యేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది.
- Numbers 1:22–23 సంఖ్యాకాండము 1:22–23మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా షిమ్యోను గోత్ర ములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.