Numbers · chapter 26 · verse 34
Numbers 26:34 in Telugu
వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబది రెండువేల ఏడు వందలమంది.
Veeru manashsheeyula vanshasthulu; vraayabadinavaari sankhyachoppuna veeru ebadi renduvela edu vandalamandi.
Numbers 26:34 in English
- King James Version (KJV)
- These [are] the families of Manasseh, and those that were numbered of them, fifty and two thousand and seven hundred.
- World English Bible (WEB)
- These are the families of Manasseh. Those who were counted of them were fifty-two thousand seven hundred.
- American Standard Version (ASV)
- These are the families of Manasseh; and they that were numbered of them were fifty and two thousand and seven hundred.
- Bible in Basic English (BBE)
- These are the families of Manasseh; and those who were numbered of them were fifty-two thousand, seven hundred.
- Darby Translation (DBY)
- — These are the families of Manasseh; and those that were numbered of them, fifty-two thousand seven hundred.
- Webster's Bible (WBS)
- These [are] the families of Manasseh, and those that were numbered of them, fifty and two thousand and seven hundred.
- Young's Literal Translation (YLT)
- These [are] families of Manasseh, and their numbered ones [are] two and fifty thousand and seven hundred.
Read in context
- 32షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.
- 33హెపెరు కుమా రుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.
- 34వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబది రెండువేల ఏడు వందలమంది.
- 35ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,
- 36వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.
Cross references
- Numbers 1:34–35 సంఖ్యాకాండము 1:34–35మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.
- Numbers 2:20–21 సంఖ్యాకాండము 2:20–21అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీ యేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది.