Numbers · chapter 26 · verse 39
Numbers 26:39 in Telugu
అహీరామీయులు అహీరాము వంశస్థులు;
Aheeraameeyulu aheeraamu vanshasthulu;
Numbers 26:39 in English
- King James Version (KJV)
- Of Shupham, the family of the Shuphamites: of Hupham, the family of the Huphamites.
- World English Bible (WEB)
- of Shephupham, the family of the Shuphamites; of Hupham, the family of the Huphamites.
- American Standard Version (ASV)
- of Shephupham, the family of the Shuphamites; of Hupham, the family of the Huphamites.
- Bible in Basic English (BBE)
- Of Shephupham, the family of the Shuphamites: and of Hupham, the family of the Huphamites.
- Darby Translation (DBY)
- of Shephupham, the family of the Shuphamites; of Hupham, the family of the Huphamites.
- Webster's Bible (WBS)
- Of Shupham, the family of the Shuphamites: of Hupham, the family of the Huphamites.
- Young's Literal Translation (YLT)
- of Shupham the family of the Shuphamite; of Hupham the family of the Huphamite.
Read in context
- 37వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపుపుత్రుల వంశస్థులు.
- 38బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;
- 39అహీరామీయులు అహీరాము వంశస్థులు;
- 40షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశ స్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.
- 41వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.