Numbers · chapter 26 · verse 61
Numbers 26:61 in Telugu
నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి.
Naadaabu abeehulu yehovaa sannidhiki anyaagni techchinappudu chanipoyiri.
Numbers 26:61 in English
- King James Version (KJV)
- And Nadab and Abihu died, when they offered strange fire before the LORD.
- World English Bible (WEB)
- Nadab and Abihu died when they offered strange fire before the LORD.
- American Standard Version (ASV)
- And Nadab and Abihu died, when they offered strange fire before Jehovah.
- Bible in Basic English (BBE)
- Death overtook Nadab and Abihu when they made an offering of strange fire before the Lord.
- Darby Translation (DBY)
- And Nadab and Abihu died, when they presented strange fire before Jehovah.
- Webster's Bible (WBS)
- And Nadab and Abihu died, when they offered strange fire before the LORD.
- Young's Literal Translation (YLT)
- and Nadab dieth — Abihu also — in their bringing near strange fire before Jehovah.
Read in context
- 59కహాతు అమ్రా మును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.
- 60అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.
- 61నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి.
- 62వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువదిమూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారుగనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్య బడలేదు.
- 63యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు.
Cross references
- Numbers 3:4 సంఖ్యాకాండము 3:4నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతా మారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.
- Leviticus 10:1–2 లేవీయకాండము 10:1–2అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.
- 1 Chronicles 24:1–2 1 దినవృత్తాంతములు 24:1–2అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు. నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.