Numbers · chapter 27 · verse 15
Numbers 27:15 in Telugu
అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.
Appudu moshe yehovaato itlanenu yehovaa, samasta maanavula aatmalaku devaa, yehovaa samaajamu kaaparileni gorrelavale undakundunatlu ee samaajamumeeda okani niyaminchumu.
Numbers 27:15 in English
- King James Version (KJV)
- And Moses spake unto the LORD, saying,
- World English Bible (WEB)
- Moses spoke to the LORD, saying,
- American Standard Version (ASV)
- And Moses spake unto Jehovah, saying,
- Bible in Basic English (BBE)
- Then Moses said to the Lord,
- Darby Translation (DBY)
- And Moses spoke to Jehovah, saying,
- Webster's Bible (WBS)
- And Moses spoke to the LORD, saying,
- Young's Literal Translation (YLT)
- And Moses speaketh unto Jehovah, saying,
Read in context
- 13నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజ నులలో చేర్చబడుదువు.
- 14ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే.
- 15అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.
- 16అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి,
- 17వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.