Numbers · chapter 27 · verse 4
Numbers 27:4 in Telugu
అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్య మును మాకు దయచేయుమనిరి.
Ataniki kumaarulu kalugaledu; ataniki kumaarulu lenanta maatramucheta maa tandriperu atani vanshamulonundi maasiponela? Maa tandri sahodarulato paatu svaasthya munu maaku dayacheyumaniri.
Numbers 27:4 in English
- King James Version (KJV)
- Why should the name of our father be done away from among his family, because he hath no son? Give unto us [therefore] a possession among the brethren of our father.
- World English Bible (WEB)
- Why should the name of our father be taken away from among his family, because he had no son? Give to us a possession among the brothers of our father.”
- American Standard Version (ASV)
- Why should the name of our father be taken away from among his family, because he had no son? Give unto us a possession among the brethren of our father.
- Bible in Basic English (BBE)
- Why is the name of our father to be taken away from among his family, because he had no son? Give us a heritage among our father's brothers.
- Darby Translation (DBY)
- Why should the name of our father be taken away from his family, because he has no son? Give unto us a possession among the brethren of our father.
- Webster's Bible (WBS)
- Why should the name of our father be done away from among his family, because he hath no son? Give to us [therefore] a possession among the brethren of our father.
- Young's Literal Translation (YLT)
- why is the name of our father withdrawn from the midst of his family because he hath no son? give to us a possession in the midst of the brethren of our father;'
Read in context
- 2వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగామా తండ్రి అరణ్యములో మరణ మాయెను.
- 3అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతిబొందెను.
- 4అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్య మును మాకు దయచేయుమనిరి.
- 5అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా
- 6యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమా ర్తెలు చెప్పినది యుక్తము.
Cross references
- Joshua 17:4 యెహోషువ 17:4వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటి కిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధా నుల యెదుటికిని వచ్చిమా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించె నని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను.
- Exodus 32:11 నిర్గమకాండము 32:11మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనియెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?
- Psalm 109:13 కీర్తనలు 109:13వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక
- Proverbs 13:9 సామెతలు 13:9నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.