Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 27 · verse 9

Numbers 27:9 in Telugu

వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను.

Vaaniki kumaarte leniyedala vaani annadammulaku vaani svaasthyamu iyyavalenu.

Numbers 27:9 in English

King James Version (KJV)
And if he have no daughter, then ye shall give his inheritance unto his brethren.
World English Bible (WEB)
If he has no daughter, then you shall give his inheritance to his brothers.
American Standard Version (ASV)
And if he have no daughter, then ye shall give his inheritance unto his brethren.
Bible in Basic English (BBE)
And if he has no daughter, then give his heritage to his brothers.
Darby Translation (DBY)
And if he have no daughter, ye shall give his inheritance unto his brethren.
Webster's Bible (WBS)
And if he shall have no daughter, then ye shall give his inheritance to his brethren.
Young's Literal Translation (YLT)
and if he have no daughter, then ye have given his inheritance to his brethren;

Read in context

  1. 7నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.
  2. 8మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడు లేక మృతి బొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.
  3. 9వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను.
  4. 10వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్న దమ్ములకు ఇయ్యవలెను.
  5. 11వాని తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచు కొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ.
Read all of Numbers 27

Original words (Hebrew)

Numbers 27:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.