Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 27 · verse 10

Numbers 27:10 in Telugu

వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్న దమ్ములకు ఇయ్యవలెను.

Vaaniki annadammulu leni yedala vaani bhoosvaasthyamunu vaani tandri anna dammulaku iyyavalenu.

Numbers 27:10 in English

King James Version (KJV)
And if he have no brethren, then ye shall give his inheritance unto his father’s brethren.
World English Bible (WEB)
If he has no brothers, then you shall give his inheritance to his father’s brothers.
American Standard Version (ASV)
And if he have no brethren, then ye shall give his inheritance unto his father’s brethren.
Bible in Basic English (BBE)
And if he has no brothers, then give his heritage to his father's brothers.
Darby Translation (DBY)
And if he have no brethren, ye shall give his inheritance unto his father's brethren.
Webster's Bible (WBS)
And if he shall have no brethren, then ye shall give his inheritance to his father's brethren.
Young's Literal Translation (YLT)
and if he have no brethren, then ye have given his inheritance to his father's brethren;

Read in context

  1. 8మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడు లేక మృతి బొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.
  2. 9వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను.
  3. 10వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్న దమ్ములకు ఇయ్యవలెను.
  4. 11వాని తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచు కొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ.
  5. 12మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.
Read all of Numbers 27

Original words (Hebrew)

Numbers 27:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.