Numbers · chapter 29 · verse 22
Numbers 29:22 in Telugu
పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
Paapaparihaaraarthabaligaa oka mekapillanu arpimpavalenu.
Numbers 29:22 in English
- King James Version (KJV)
- And one goat [for] a sin offering; beside the continual burnt offering, and his meat offering, and his drink offering.
- World English Bible (WEB)
- and one male goat for a sin offering, in addition to the continual burnt offering, and its meal offering, and its drink offering.
- American Standard Version (ASV)
- and one he-goat for a sin-offering; besides the continual burnt-offering, and the meal-offering thereof, and the drink-offering thereof.
- Bible in Basic English (BBE)
- And one he-goat for a sin-offering; in addition to the regular burned offering, and its meal offering, and its drink offering.
- Darby Translation (DBY)
- and one he-goat for a sin-offering, — besides the continual burnt-offering and its oblation and its drink-offering.
- Webster's Bible (WBS)
- And one goat [for] a sin-offering; besides the continual burnt-offering, and its meat-offering, and its drink-offering.
- Young's Literal Translation (YLT)
- and one goat, a sin-offering; apart from the continual burnt-offering, and its present, and its libation.
Read in context
- 20మూడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను
- 21విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను
- 22పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
- 23నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,
- 24ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లల తోను వాటి నైవేద్యమును పానార్పణములను
Cross references
- Joel 1:13 యోవేలు 1:13యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర మునకు రాకుండ నిలిచిపోయెను.
- Psalm 16:4 కీర్తనలు 16:4యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను వారి పేళ్లు నా పెదవులనెత్తను.
- Joel 1:9 యోవేలు 1:9నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చు చున్నారు.
- Joel 2:14 యోవేలు 2:14ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?