Numbers · chapter 29 · verse 31
Numbers 29:31 in Telugu
పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
Paapaparihaaraartha baligaa oka meka pillanu arpimpavalenu.
Numbers 29:31 in English
- King James Version (KJV)
- And one goat [for] a sin offering; beside the continual burnt offering, his meat offering, and his drink offering.
- World English Bible (WEB)
- and one male goat for a sin offering; in addition to the continual burnt offering, its meal offering, and the drink offerings of it.
- American Standard Version (ASV)
- and one he-goat for a sin-offering; besides the continual burnt-offering, the meal-offering thereof, and the drink-offerings thereof.
- Bible in Basic English (BBE)
- And one he-goat for a sin-offering; in addition to the regular burned offering, its meal offering, and its drink offerings.
- Darby Translation (DBY)
- and one he-goat for a sin-offering, — besides the continual burnt-offering, its oblation and its drink-offerings.
- Webster's Bible (WBS)
- And one goat [for] a sin-offering; besides the continual burnt-offering, its meat-offering, and its drink-offering.
- Young's Literal Translation (YLT)
- and one goat, a sin-offering; apart from the continual burnt-offering, its present, and its libation.
Read in context
- 29ఆరవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడె లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,
- 30ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను
- 31పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
- 32ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడ లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,
- 33ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లల తోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను