Numbers · chapter 29 · verse 40
Numbers 29:40 in Telugu
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను.
Yehovaa mosheku aajnyaapinchinatlu moshe ishraayeleeyulato samastamunu teliyajeppenu.
Numbers 29:40 in English
- King James Version (KJV)
- And Moses told the children of Israel according to all that the LORD commanded Moses.
- World English Bible (WEB)
- Moses told the children of Israel according to all that the LORD commanded Moses.
- American Standard Version (ASV)
- And Moses told the children of Israel according to all that Jehovah commanded Moses.
- Bible in Basic English (BBE)
- So Moses gave the children of Israel all these directions as the Lord had given him orders.
- Darby Translation (DBY)
- And Moses told the children of Israel according to all that Jehovah had commanded Moses.
- Webster's Bible (WBS)
- And Moses told the children of Israel according to all that the LORD commanded Moses.
- Young's Literal Translation (YLT)
- And Moses saith unto the sons of Israel according to all that Jehovah hath commanded Moses.
Read in context
- 38వాటి వాటి నైవేద్యమును పానార్పణ ములను పాపపరి హారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
- 39మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.
- 40యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను.
Cross references
- Acts 20:27 అపొస్తలుల కార్యములు 20:27దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.
- Matthew 28:20 మత్తయి 28:20నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
- Deuteronomy 4:5 ద్వితీయోపదేశకాండము 4:5నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.
- Hebrews 3:2 హెబ్రీయులకు 3:2దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.
- 1 Corinthians 15:3 1 కొరింథీయులకు 15:3నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,
- Exodus 40:16 నిర్గమకాండము 40:16మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.
- Hebrews 3:5 హెబ్రీయులకు 3:5ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.