Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 29 · verse 5

Numbers 29:5 in Telugu

వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతు లను, పొట్టేలుకు రెండు పదియవవంతులను,

Vaati naivedyamu nooneto kalupabadina godhumapindi prati kodedoodato toomulo moodu padiyavavantu lanu, potteluku rendu padiyavavantulanu,

Numbers 29:5 in English

King James Version (KJV)
And one kid of the goats [for] a sin offering, to make an atonement for you:
World English Bible (WEB)
and one male goat for a sin offering, to make atonement for you;
American Standard Version (ASV)
and one he-goat for a sin-offering, to make atonement for you;
Bible in Basic English (BBE)
And one he-goat for a sin-offering, to take away your sin:
Darby Translation (DBY)
and one buck of the goats for a sin-offering, to make atonement for you,
Webster's Bible (WBS)
And one kid of the goats [for] a sin-offering, to make an atonement for you:
Young's Literal Translation (YLT)
and one kid of the goats, a sin-offering, to make atonement for you;

Read in context

  1. 3నిర్దోష మైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.
  2. 4వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్య మైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను యెహో వాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.
  3. 5వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతు లను, పొట్టేలుకు రెండు పదియవవంతులను,
  4. 6ఏడు గొఱ్ఱె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
  5. 7ఈ యేడవ నెల పదియవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఏపనియు చేయకూడదు.
Read all of Numbers 29

Cross references

Original words (Hebrew)

Numbers 29:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.