Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 29 · verse 4

Numbers 29:4 in Telugu

వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్య మైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను యెహో వాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.

Vaati vaati vidhiprakaaramugaa amaavaasyaku arpinchu dahana baliyu daani naivedyamunu, nitya maina dahanabaliyu daani naivedyamunu vaati paanaarpanamulunu gaaka meeru nirdoshamaina yedaadivagu edu maga gorrepillalanu yeho vaaku, impaina suvaasanagala dahanabaligaa arpimpavalenu.

Numbers 29:4 in English

King James Version (KJV)
And one tenth deal for one lamb, throughout the seven lambs:
World English Bible (WEB)
and one tenth for every lamb of the seven lambs;
American Standard Version (ASV)
and one tenth part for every lamb of the seven lambs;
Bible in Basic English (BBE)
And a separate tenth part for every one of the seven lambs;
Darby Translation (DBY)
and one tenth part for each lamb of the seven lambs;
Webster's Bible (WBS)
And one tenth-part for one lamb, throughout the seven lambs:
Young's Literal Translation (YLT)
and one-tenth deal for the one lamb, for the seven lambs;

Read in context

  1. 2మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది మీకు శృంగధ్వని దినము.
  2. 3నిర్దోష మైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.
  3. 4వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్య మైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను యెహో వాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.
  4. 5వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతు లను, పొట్టేలుకు రెండు పదియవవంతులను,
  5. 6ఏడు గొఱ్ఱె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
Read all of Numbers 29

Original words (Hebrew)

Numbers 29:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.