Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 3 · verse 37

Numbers 3:37 in Telugu

దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.

Daani chuttununna praakaara stambhamulanu vaati dimmalanu vaati mekulanu vaati traallanu kaapaadavalasinavaaru.

Numbers 3:37 in English

King James Version (KJV)
And the pillars of the court round about, and their sockets, and their pins, and their cords.
World English Bible (WEB)
the pillars of the court around it, their sockets, their pins, and their cords.
American Standard Version (ASV)
and the pillars of the court round about, and their sockets, and their pins, and their cords.
Bible in Basic English (BBE)
And the pillars of the open space round it, with their bases and nails and cords.
Darby Translation (DBY)
and the pillars of the court round about, and their bases, and their pegs, and their cords.
Webster's Bible (WBS)
And the pillars of the court round about, and their sockets, and their pins, and their cords.
Young's Literal Translation (YLT)
and the pillars of the court round about, and their sockets, and their pins, and their cords.

Read in context

  1. 35మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.
  2. 36మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణము లన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని
  3. 37దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.
  4. 38మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడ వలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.
  5. 39మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి, తమ తమ వంశ ములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది.
Read all of Numbers 3

Original words (Hebrew)

Numbers 3:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.