Numbers · chapter 3 · verse 35
Numbers 3:35 in Telugu
మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.
Meraareeyula pitarula kutumbamulo abeehaa yilu kumaarudaina sooreeyelu pradhaanudu. Vaaru mandiramunodda uttaradikkuna digavalasinavaaru.
Numbers 3:35 in English
- King James Version (KJV)
- And the chief of the house of the father of the families of Merari [was] Zuriel the son of Abihail: [these] shall pitch on the side of the tabernacle northward.
- World English Bible (WEB)
- The prince of the fathers’ house of the families of Merari was Zuriel the son of Abihail. They shall encamp on the north side of the tabernacle.
- American Standard Version (ASV)
- And the prince of the fathers’ house of the families of Merari was Zuriel the son of Abihail: they shall encamp on the side of the tabernacle northward.
- Bible in Basic English (BBE)
- The chief of the families of Merari was Zuriel, the son of Abihail: their tents are to be placed on the north side of the House.
- Darby Translation (DBY)
- And the prince of the father's house of the families of Merari was Zuriel the son of Abihail. They encamped on the side of the tabernacle northward.
- Webster's Bible (WBS)
- And the chief of the house of the father of the families of Merari [was] Zuriel the son of Abihail: [these] shall pitch on the side of the tabernacle northward.
- Young's Literal Translation (YLT)
- And the prince of a father's house for the families of Merari [is] Zuriel son of Abihail; by the side of the tabernacle they encamp northward.
Read in context
- 33మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు.
- 34వారిలో లెక్కింపబడినవారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందల మంది.
- 35మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.
- 36మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణము లన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని
- 37దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.
Cross references
- Numbers 1:53 సంఖ్యాకాండము 1:53ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.
- Numbers 2:25 సంఖ్యాకాండము 2:25దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.
- Numbers 3:28–29 సంఖ్యాకాండము 3:28–29ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి. కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.
Original words (Hebrew)
- chief · H5387נָשִׂיא nâsîyʼ
- house · H1004בַּיִת bayith
- father · H1אָב ʼâb
- families · H4940מִשְׁפָּחָה mishpâchâh
- Merari · H4847מְרָרִי Mᵉrârîy
- Zuriel · H6700צוּרִיאֵל Tsûwrîyʼêl
- son · H1121בֵּן bên
- Abihail · H32אֲבִיהַיִל ʼĂbîyhayil
- pitch · H2583חָנָה chânâh
- side · H3409יָרֵךְ yârêk
- tabernacle · H4908מִשְׁכָּן mishkân
- northward · H6828צָפוֹן tsâphôwn