Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 3 · verse 42

Numbers 3:42 in Telugu

కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారి నందరిని లెక్కించెను.

Kaabatti yehovaa tanaku aajnyaapinchinatlu moshe ishraayeleeyulalo toluta puttinavaari nandarini lekkinchenu.

Numbers 3:42 in English

King James Version (KJV)
And Moses numbered, as the LORD commanded him, all the firstborn among the children of Israel.
World English Bible (WEB)
Moses counted, as the LORD commanded him, all the firstborn among the children of Israel.
American Standard Version (ASV)
And Moses numbered, as Jehovah commanded him, all the first-born among the children of Israel.
Bible in Basic English (BBE)
So Moses had all the first sons among the children of Israel numbered, as the Lord said to him.
Darby Translation (DBY)
And Moses numbered, as Jehovah had commanded him, all the firstborn among the children of Israel.
Webster's Bible (WBS)
And Moses numbered, as the LORD commanded him, all the first-born among the children of Israel.
Young's Literal Translation (YLT)
And Moses numbereth, as Jehovah hath commanded him, all the first-born among the sons of Israel.

Read in context

  1. 40మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలు కొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతిమగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము.
  2. 41నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగ పిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలొ తొలిచూలియైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువు లను నా నిమిత్తము తీసికొనవలెను.
  3. 42కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారి నందరిని లెక్కించెను.
  4. 43వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండు వేల రెండువందల డెబ్బదిమూడు.
  5. 44మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
Read all of Numbers 3

Original words (Hebrew)

Numbers 3:42 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.