Numbers · chapter 3 · verse 49
Numbers 3:49 in Telugu
కాబట్టి మోషే లేవీయులవలన విడిపింప బడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను.
Kaabatti moshe leveeyulavalana vidipimpa badinavaarikante aa yekkuvaina vaariyokka vimochana dhanamunu teesikonenu.
Numbers 3:49 in English
- King James Version (KJV)
- And Moses took the redemption money of them that were over and above them that were redeemed by the Levites:
- World English Bible (WEB)
- Moses took the redemption money from those who exceeded the number of those who were redeemed by the Levites;
- American Standard Version (ASV)
- And Moses took the redemption-money from them that were over and above them that were redeemed by the Levites;
- Bible in Basic English (BBE)
- So Moses took the money, the price of those whose place had not been taken by the Levites;
- Darby Translation (DBY)
- And Moses took the ransom-money from them that were over and above those who were ransomed by the Levites;
- Webster's Bible (WBS)
- And Moses took the redemption-money of them that were over and above them that were redeemed by the Levites:
- Young's Literal Translation (YLT)
- And Moses taketh the ransom money from those over and above those ransomed by the Levites;
Read in context
- 47పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను.
- 48తులము ఇరువది చిన్న ములు. వారిలో ఎక్కువ మంది విమోచనకొరకు ఇయ్య బడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను.
- 49కాబట్టి మోషే లేవీయులవలన విడిపింప బడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను.
- 50పరిశుద్ధమైన తులముచొప్పున వెయ్యి మూడువందల అరువదియైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులయొద్ద తీసికొనెను.
- 51యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడి పింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను.