Numbers · chapter 30 · verse 10
Numbers 30:10 in Telugu
ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కు కొనినయెడల నేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనిన యెడలనేమి,
Aame tana bhartayinta undi mrokku koninayedala nemi, pramaanamuchesi tanameeda ottu pettukonina yedalanemi,
Numbers 30:10 in English
- King James Version (KJV)
- And if she vowed in her husband’s house, or bound her soul by a bond with an oath;
- World English Bible (WEB)
- “If she vowed in her husband’s house or bound her soul by a bond with an oath,
- American Standard Version (ASV)
- And if she vowed in her husband’s house, or bound her soul by a bond with an oath,
- Bible in Basic English (BBE)
- If she made an oath while she was under the authority of her husband,
- Darby Translation (DBY)
- And if she have vowed in her husband's house, or have bound her soul by an oath with a bond,
- Webster's Bible (WBS)
- And if she vowed in her husband's house, or bound her soul by a bond with an oath;
- Young's Literal Translation (YLT)
- 'And if [in] the house of her husband she hath vowed, or hath bound a bond on her soul with an oath,
Read in context
- 8ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టు కొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.
- 9విధవరాలుగాని విడనాడబడినదిగాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.
- 10ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కు కొనినయెడల నేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనిన యెడలనేమి,
- 11తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణచేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలు చును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.
- 12ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు, ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమెభర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.