Numbers · chapter 30 · verse 9
Numbers 30:9 in Telugu
విధవరాలుగాని విడనాడబడినదిగాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.
Vidhavaraalugaani vidanaadabadinadigaani tana meeda pettukonina prati mrokkubadi niluchunu.
Numbers 30:9 in English
- King James Version (KJV)
- But every vow of a widow, and of her that is divorced, wherewith they have bound their souls, shall stand against her.
- World English Bible (WEB)
- “But the vow of a widow, or of her who is divorced, everything with which she has bound her soul shall stand against her.
- American Standard Version (ASV)
- But the vow of a widow, or of her that is divorced, [even] everything wherewith she hath bound her soul, shall stand against her.
- Bible in Basic English (BBE)
- But an oath made by a widow or one who is no longer married to her husband, and every undertaking she has given, will have force.
- Darby Translation (DBY)
- But the vow of a widow, and of her that is divorced, — everything wherewith she hath bound her soul shall stand against her.
- Webster's Bible (WBS)
- But every vow of a widow, and of her that is divorced, with which they have bound their souls, shall stand against her.
- Young's Literal Translation (YLT)
- 'As to the vow of a widow or cast-out woman, all that she hath bound on her soul is established on her.
Read in context
- 7ఆమెకు వివాహమైన తరు వాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమెమీద నుండుట ఆమె భర్త విని, దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన యెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును.
- 8ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టు కొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.
- 9విధవరాలుగాని విడనాడబడినదిగాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.
- 10ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కు కొనినయెడల నేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనిన యెడలనేమి,
- 11తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణచేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలు చును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.
Cross references
- Romans 7:2 రోమీయులకు 7:2భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును.
- Luke 2:37 లూకా 2:37యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.
- Leviticus 21:7 లేవీయకాండము 21:7వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.