Numbers · chapter 31 · verse 11
Numbers 31:11 in Telugu
వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి.
Vaaru manushyulanemi pashuvulanemi samastamaina kolla sommunu midyaaneeyula aastini yaavattunu teesikoniri.
Numbers 31:11 in English
- King James Version (KJV)
- And they took all the spoil, and all the prey, [both] of men and of beasts.
- World English Bible (WEB)
- They took all the captives, and all the plunder, both of man and of animal.
- American Standard Version (ASV)
- And they took all the spoil, and all the prey, both of man and of beast.
- Bible in Basic English (BBE)
- They went away with the goods they had taken, man and beast.
- Darby Translation (DBY)
- And they took all the booty, and all the prey, of man and of cattle;
- Webster's Bible (WBS)
- And they took all the spoil, and all the prey, [both] of men and of beasts.
- Young's Literal Translation (YLT)
- And they take all the spoil, and all the prey, among man and among beast;
Read in context
- 9అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్ల లను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱె మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి.
- 10మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్ని టిని అగ్నిచేత కాల్చివేసిరి.
- 11వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి.
- 12తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా
- 13మోషేయు యాజకుడైన ఎలి యాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొను టకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి.
Cross references
- Deuteronomy 20:14 ద్వితీయోపదేశకాండము 20:14అయితే స్త్రీలను చిన్నవారిని పశు వులను ఆ పురములో నున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు.
- Joshua 8:2 యెహోషువ 8:2నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు; అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటు గాండ్ల నుంచుము.