Numbers · chapter 31 · verse 13
Numbers 31:13 in Telugu
మోషేయు యాజకుడైన ఎలి యాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొను టకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి.
Mosheyu yaajakudaina eli yaajarunu samaaja pradhaanulandarunu vaarini edurkonu taku paalemulonundi velupaliki velliri.
Numbers 31:13 in English
- King James Version (KJV)
- And Moses, and Eleazar the priest, and all the princes of the congregation, went forth to meet them without the camp.
- World English Bible (WEB)
- Moses and Eleazar the priest, with all the princes of the congregation, went out to meet them outside of the camp.
- American Standard Version (ASV)
- And Moses, and Eleazar the priest, and all the princes of the congregation, went forth to meet them without the camp.
- Bible in Basic English (BBE)
- Then Moses and Eleazar the priest and the chiefs of the people went out to them before they had come into the tent-circle.
- Darby Translation (DBY)
- And Moses and Eleazar the priest and all the princes of the assembly went forth to meet them outside the camp.
- Webster's Bible (WBS)
- And Moses, and Eleazar the priest, and all the princes of the congregation, went forth to meet them without the camp.
- Young's Literal Translation (YLT)
- And Moses, and Eleazar the priest, and all the princes of the company, go out to meet them, unto the outside of the camp,
Read in context
- 11వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి.
- 12తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా
- 13మోషేయు యాజకుడైన ఎలి యాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొను టకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి.
- 14అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను.
- 15మోషే వారితోమీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చి తిరా?
Cross references
- 1 Samuel 30:21 1 సమూయేలు 30:21అలసటచేత దావీ దును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందల మందియొద్దకు దావీదు పోగా వారు దావీ దును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలు దేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా
- 1 Samuel 15:12 1 సమూయేలు 15:12ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకువచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను.
- Numbers 31:12 సంఖ్యాకాండము 31:12తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా
- Genesis 14:17 ఆదికాండము 14:17అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.
- Numbers 19:11 సంఖ్యాకాండము 19:11ఏ నరశవమునైనను ముట్టిన వాడు ఏడు దినములు అప విత్రుడై యుండును.
- Numbers 31:22–24 సంఖ్యాకాండము 31:22–24మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులనుమాత్రము అగ్నిలో వేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్ర పరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను.
- Numbers 5:2 సంఖ్యాకాండము 5:2ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.