Numbers · chapter 31 · verse 24
Numbers 31:24 in Telugu
ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను.
Edava dinamuna meeru mee battalu udukukoni pavitrulaina taruvaata paalemuloniki raavachchunanenu.
Numbers 31:24 in English
- King James Version (KJV)
- And ye shall wash your clothes on the seventh day, and ye shall be clean, and afterward ye shall come into the camp.
- World English Bible (WEB)
- You shall wash your clothes on the seventh day, and you shall be clean. Afterward you shall come into the camp.”
- American Standard Version (ASV)
- And ye shall wash your clothes on the seventh day, and ye shall be clean; and afterward ye shall come into the camp.
- Bible in Basic English (BBE)
- And on the seventh day, after washing your clothing, you will be clean, and then you may come into the tent-circle.
- Darby Translation (DBY)
- And ye shall wash your garments on the seventh day, and ye shall be clean; and afterwards ye may come into the camp.
- Webster's Bible (WBS)
- And ye shall wash your clothes on the seventh day, and ye shall be clean, and afterward ye shall come into the camp.
- Young's Literal Translation (YLT)
- and ye have washed your garments on the seventh day, and have been clean, and afterwards ye come in unto the camp.'
Read in context
- 22మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును
- 23అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులనుమాత్రము అగ్నిలో వేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్ర పరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను.
- 24ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను.
- 25మరియు యెహోవా మోషేకు ఈలాగుసెలవిచ్చెను.
- 26నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలో నేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగాచేసి
Cross references
- Leviticus 11:25 లేవీయకాండము 11:25వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- Leviticus 14:9 లేవీయకాండము 14:9ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.
- Numbers 19:19 సంఖ్యాకాండము 19:19మూడవ దినమున ఏడవ దినమున పవి త్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును.
- Leviticus 15:13 లేవీయకాండము 15:13స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకు కొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రు డగును.